Tuesday, 25 December 2018

100+ Telugu Whatsapp Status



                     100+ Telugu Whatsapp Status Quotes

                                 www.whatsappgrouplinks.org

Telugu Whatsapp Status: Friends whatsapp status is important to everyone but you don't get whatsapp status in different languages if you face this problem before don't worry in this page I am sharing 100+ Telugu whatsapp status. Friends whatsapp status is a great way to show your self in own language so friends scroll-down you will get a different type of Telugu whatsapp status quotes to choose one of the best quotes and make it your whatsapp status.

Friends if you have any Telugu quotes please share with us we will add your line before 48 hours.

More Related Posts:

Telugu Whatsapp Status Quotes: 

1. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఒకరి మనసులో స్తానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి

2.  ప్రయత్నం ఎప్పటికి వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్ని సార్లు చిన్న
ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది

3. ఆస్థిని చూసి ప్రేమించే వారి కంటే నిన్ను తమ ఆస్తిగా భావించే వారే ముఖ్యం

4. సూర్యుడు ఒక్క పగలు మాత్రమే నీకు దారి చూపగలడు కానీ నమ్మకం మరియు ఆత్మ
విశ్వాసం మాత్రం ని జీవన గమ్యమంత వెలుగును విరాజిమ్ముతూనే ఉంటాయి

5. ధనం మూలం ఇదం జగత్

6. సాధ్యాయన్ సాధ్యతే సర్వం

7. పెళ్ళాయీన తరువాత జీవీత బాగాస్వామిని ప్రెమీoచడం ఆరోగ్య కరమయిన ప్రేమ

8. తాళిని ని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికి రాదు భార్యని బానిసగా భావించే ఏ
మగాడు సమాజానికి పనికి రాడు

9. బంగారం నాన్యత అగ్ని లో తెలుస్తుంది మనిషి లోని మంచితనం కష్టం లో తెలుస్తుంది

10. ని గమ్యం ఎంత ఎత్తులో ఉన్నపటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం ని కాళ్ళ క్రింది నుండే
మొదలవుతుంది

11. ప్రతి కదలిక ఈశ్వరునిదే జరిగేది జరుగుతుంది జరుగనిది జరుగదు ఇది సత్యం కనుక
మౌనంగా ఉండటం ఉత్తమం

12. పోయిన కాలం నిది కాదు వచ్చే కాలం ని ఆధీనంలో ఉండదు ఈ సమయాన్నే ఏ మంచి
చేయాలన్నా ఉపయోగించుకో

13. మనవి అనుకున్నoత వరకే ఈ బంధాలు,ఆప్యాయతలు మనసు విరిగి ఒక్కసారి వద్దు
అనుకుంటే నువ్వేవరొ నేనెవరో...

14. జీవితంలో ఓటమి అనేది కేవలం ఒక్క చిన్న సంఘటన మాత్రమే కాని ఓటమి...జీవితం
కాదు

15. మనకు జీవితంలో కావలసింది మూడు స్పందించే హృదయం ప్రేమించే మనసు,పని చేసే

చెయ్యి.

15. పుట్టుకతోనే జీవితం పులవనం కాదు

16. ప్రతి మొక్క మనమే నాటి  దానీని అందమయీనా పూలవనం గా మార్చుకోవాలి..

17. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది ఇష్టమైనది ఎప్పుడు కష్ట పెడుతుంది

18. జీవితంలో నీకు శత్రువులు అవుతున్నారంటే వారు సాదించలేంది నీవు సాధించి
చూపించావు అని అర్థం

19. చెయ్యడానికి ఒక పని , ప్రేమించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్న వాళ్ళు నిత్యం సంతోషంగా
ఉంటారు

20. కొన్ని జ్ఞాపకాలు మనుషుల్ని గుర్తు చేస్తే,ఇంకొన్ని జ్ఞాపకాలు వారి మనసుల్ని గుర్తు చేస్తాయి.

21. మంచితనం అనేది చెప్పడానికి,వినడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదు

22. నిజానికి నీడకు తేడా ఉన్నట్లు మాటకి చెప్పుడు మాటలకి ఎంతో తేడా ఉంటది

23. నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో

24. ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో ఎన్నో
పాటలు నేర్పుతాయి

25. సంపడలెన్నో ఉన్న తృప్తిలేని జీవితం వ్యర్థం పూరి గుడిసె బ్రతుకైన కంటి నిండా
నిధురపోయే ఆ మనిషి జీవితం ధన్యం

26. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిల బ్రతకాలి
అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది

27. తక్కువ సంపాదించే వారి కంటె  తక్కువ పొదుపు చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి

28. పాపం ద్వారా సాధించే విజయం కన్నా పుణ్యం ద్వారా పొందే ఓటమి గొప్పది

29. నక్షత్రాలన్నీ చికట్లోనే కనిపించినట్టు కష్టాల్లోనే సత్యాలు కనిపిస్తాయి

30. జీవితం సైకిల్ ప్రయాణం లాంటిది అదుపు తప్పకుండ ఉండాలంటే తొక్కుతూనే ఉండాలి


31. లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తుంటె నేడు కాకపోయినా రేపుఐనా విజయం
సాధ్యమవుతుంది

32. కన్నీళ్లు కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెడవులకీ భాధ ఎక్కువ

33. కష్టాలు ని శత్రువులు కాదు,ని బలాన్ని బలహినతలని తెలియజేసే నిజమైన మిత్రులు
మాత్రమే

34. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నిచనిదే కోరుకున్నది దక్కదు,అడుగు
వెయ్యనిదే కాలం నిన్ను కదలనివ్వదు

35. అమ్మ ప్రేమ కళ్ళతో చూడగలం కానీ....నాన్నా ప్రేమ కన్నీళ్లతోనే  తెలుసుకోగలం

36. ఇతరుల జీవితాలతో నిన్ను పోల్చుకోవద్దు నువ్వు వారిలా ఉంటే నికంటూ సొంత జీవితం
ఏముంటుంది

37. మనకి మంచి చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం ఆ మంచి వినకపోవడం మన
దురదృష్టం

38. సంభవామి యుగే:యుగే:

39. నిన్ను నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయ్ నిన్ను వదిలి వెళ్లే వారికి దారి ఇచ్చేయ్

41. ఎవరైతే నిజాయితీగా వుంటారో వాళ్లెప్పుడు ఒంటరి వాళ్ళే అవుతారు

42. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం మన వలన ఒకరు బాధ
పడుతున్నారంటే అదే మన గుణం

43. మార్కెట్లో 2జీ,3జీ,4జీ లు ఉన్న భవిష్యత్తులో 5జీ,6జీ రావచ్చేమో కానీ ఎన్ని జీ లు వచ్చినా
కానీ మతాజీ, గురూజీ లు అందించే విద్య ఎంతో విలువైనది

44. మన జీవితంలో అర్థం చేసుకొనే వ్యక్తి దొరకడం మన అదృష్టం ఆ అదృష్టాన్ని అపార్థం
చేసుకుంటే మనం జీవించడమే కష్టం

45. నిజమైన ప్రేమంటే మనుషులు కలవడం కాదు మనసులు కలవడం

46. నీవు ఎంత మందిలో ఉన్న నికంటూ ఒక గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించు

47. నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు ఎందుకంటే ....ఎదో ఒక రోజు నీకె
తెలుస్తుంది రాళ్లను పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయావని

48. బాధ ఎలా ఉంటదో జారే కన్నిటికీ ఎం తెలుసు అనుభవించే మనసుకు తప్పా

49. కొన్ని బంధాలకు విలివెక్కువ మనసుతో లికించకుంటాం కాబట్టి

50. ఒక అబ్బాయికి ప్రేమించడం నేర్పించేది అదే అబ్బాయికి ప్రాణం పోయేలా ఎడిపించేది
ఖచ్చితంగా అమ్మాయే

51. నిజం నిప్పు కాకున్నా అబద్ధమైతే మాత్రం నిప్పుల దహిస్తుంది

MORE STATUS COMING SOON


Telugu whatsapp status Conclusion: Friends this site is not only for whatsapp status you may also get 150+ different type whatsapp group join links from all over the world so please bookmark my site know and share with your friends.

No comments:

Post a Comment